Game Changer: గేమ్ ఛేంజెర్ మూవీ నుండి 4వ సాంగ్ రానుంది...! 4 d ago
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రానున్న "గేమ్ ఛేంజెర్" నుండి మరో సాంగ్ రిలీజ్ కానుంది. ఈ సాంగ్ ప్రోమో ను బుధవారం సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేయగా, పూర్తి పాట లిరికల్ వీడియో డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన 3 పాటలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ మూవీకి థమన్ సంగీతం అందించగా జనవరి 10న రిలీజ్ కానుంది.